Tue. Dec 10th, 2019

మొధెరా సూర్యదేవాలయం

Lorem ipsum dolor sit amet,sed diam nonumy eirmod tempor invidunt ut labore et dolore magna aliquyam erat, At vero eos et accusam et justo duo dolores et ea rebum. Lorem ipsum dolor sit amet, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. Stet clita kasd gubergren, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. sed diam voluptua.

guda mandap Guda Mandap గుజరాత్ లో మహసానా జిల్లాలో మొధెరా ఒక చిన్న పల్లెటూరు. ఈ పల్లెకు కొద్ది దూరంలో పుష్పవతి నది ప్రవహిస్తుంది. ఇది ఉత్తర గుజరాత్ లో గల సరస్వతీ నదిలో కలిసి పడమరగా నున్న రణ్ ఆఫ్ కచ్ లో కలుస్తుంది. ఇది మొహసానా కు 18 మైళ్ళ పడమరగా ఉన్నది. పాటన్ శివారుకు చెందినది. పాటన్ సోలంకి రాజుల ముఖ్య పట్టణం. వారి కాలంలో బంగారం, ముత్యాలు, రత్నాలు రోడ్డుమీద గుట్టలుగా పోసి అమ్మెవారట. మొధెరా సూర్యదేవాలయం చాళుక్య నిర్మాణ శైలిలో ఉంది. చరిత్ర: పుష్పవతినది పక్కనున్న సూర్యదేవాలయం సోలంకి రాజైన రెండవ భీందేవ్ క్రీ.శ. 11 వశతాబ్దములో కట్టారు. కనుచూపుమేరలో కొండ-రాయి లేనిచోట అద్భుతదేవాలయo కట్టారు.రాయిని తొలచి నదికి 10 అడుగులకు పైగా ఇటుకలతో గట్టిపునాదులు ఏర్పరచబడ్డాయి. రాయిని, దూలములు, స్తంభములు, మూర్తులు ఎక్కడా సున్నంతో టాకీ వెయ్యకుండా రాయిలోరాయి అమర్చి కట్టారు.రాతి మీద చెక్కబడ్డ జంతువులూ, నరులూ, వానరులు, దేవగణం, నవగ్రహములు, దిక్పాలకులు అన్నియు స్తపతులయొక్క కల్పన, ఆలోచనాశక్తి అద్భుతo. రామాయణo, మహాభారతoలలోని కధలు- గాధలు, ఆధ్యాత్మిక లౌకికజ్ఞానం ఆనాటి సాంప్రదాయములు, పుట్టుకలు, చావులు, మైధునములు, రాజూల కొలువుకూటములు ఇలా అనేక విశేషాలు ఆలయం గోడలమీద చెక్కబడ్డాయి. ఇక్కడ ఆలయo మూడు విధములుగా కనిపిస్తుంది. గర్భాలయంతో కూడిన గూఢమంటపం, సభా లేక రంగమడటం ఇది ప్రత్యెకముగా పది ఆడుగుల దూరంలో విడిగా నిర్మించబడినది. సూర్యకుండ్. ఇది స్నానములకు వినియోగించబడ్డ ఒక కొలను. ఈమూడు కట్టడములూ ఒకే వరుసలో తూర్పు పడమరలుగా కట్టారు. గూఢమండపం:ఈ మండపం ప్రవేశ ద్వారమునకు ముందు ఒక మకరతోరణం చక్కగా చెక్కబడిన రెండు స్తంభముల మీద నిలబెట్టియున్నది. ఇవి దేవాలయ నిర్మాణమపుడు రాతిబండల కప్పుతో ప్రవేశద్వారమున కతుబడి ఒక పందిరివలె అమర్చ బడినదని ఊహింపవచ్చును. ద్వారమునుండి లోపలకు ప్రవేశింపగానే గర్భాలయమునకు ప్రాంగణ స్తంభములమీద నిర్మాణము చేయబడిoది. ప్రాంగణ మధ్యములోని స్తంభములపైభాగము గుండ్రముగా ఉన్నది.ఇది ఇప్పుడు పడిపో యిoది. స్తంభములను కలుపు రాతి దూలముల మీద దేవగణములు, గణపతి, ముందుకు సాగిపోతున్న సేనలు చిత్రించబడి యున్నవి.ముఖ ద్వారముమీదనున్న గోడకు లోపలి పైకప్పును కలుపు రాతిదూలము మీద మిధునములు, మేళతాళములతో తీర్ధమునకు వెడుతూవున్న ప్రజలుముందుకు సాగిపోతున్నట్తు చిత్రించబడిoది. గూఢమండపం చుట్టూ పరిశీలించి చూస్తే దేవాలయం పునాదులకట్టడం ఆరు రకాలుగా కనిపిస్తుంది. 1.అధిష్టానం 2. కుముద 3. చజ్జ 4.సింహపట్టిక 5.గణధర 6.నరధర. దేవాలయం చుట్టూ-క్రిందిభాగం భారత-భాగవతాది గాధలు కలవు. రంగమండపం: ఇది రాతి స్తంభములతో గుండ్రముగా కనిపిస్తుంది. నాలుగు వైపుల నుంచి మండపం వేదిక మీదకి వెళ్ళుటకు సోపానపంక్తి వుoది. తూరుపువైపునున్న సోపానం క్రిందనున్న తోరణమునే కలపబడియున్నది. ఈ మండపములోని జగతి కూడా బయట గూఢమండపము ‘జగతినీ బోలి ఉంది. స్తంభములు ఎక్కడా సందు లేకుండా శిల్పoతో చెక్కబడి యున్నవి. దీనిలో మేళవాద్యములు ముందుకు సాగిపోతున్నట్లుగాను, మనుష్లు, ఏనుగులు, కోతులు అనేక రకములైన పోట్లాటలు – కుస్తీలు మొదలగు దృశ్యములతో చెక్కబడి వున్నవి. సూర్యకుండ్: ఇది రమణీయముగావుoడు మెట్లవరుసలుగల ఒక పెద్దకొలను. దీనికి నాలుగు మూలలా పంచాండక శిఖరములుగల దేవాలయ నమూనాలు కలవు. వీనిలో శీతలాదేవి అనంతశాయి విష్ణువు మొదలగు విగ్రహములున్నవి. ఇవికాక నాలుగువైపులా అక్కడక్కడా చిన్నచిన్న దేవాలయములున్నవి. దీనికి రామకుండ్ అని పేరుకూడ కలదు. KundKund Modhera Sun TemppleModhera Sun Tempple Pillars ModheraPillars Modhera SculptureSculpture Surya devaSurya deva

guda mandap
Guda Mandap

గుజరాత్ లో మహసానా జిల్లాలో మొధెరా ఒక చిన్న పల్లెటూరు. ఈ పల్లెకు కొద్ది దూరంలో పుష్పవతి నది ప్రవహిస్తుంది. ఇది ఉత్తర గుజరాత్ లో గల సరస్వతీ నదిలో కలిసి పడమరగా నున్న రణ్ ఆఫ్ కచ్ లో కలుస్తుంది. ఇది మొహసానా కు 18 మైళ్ళ పడమరగా ఉన్నది. పాటన్ శివారుకు చెందినది. పాటన్ సోలంకి రాజుల ముఖ్య పట్టణం. వారి కాలంలో బంగారం,
ముత్యాలు, రత్నాలు రోడ్డుమీద గుట్టలుగా పోసి అమ్మెవారట. మొధెరా సూర్యదేవాలయం చాళుక్య నిర్మాణ శైలిలో ఉంది.

చరిత్ర: పుష్పవతినది పక్కనున్న సూర్యదేవాలయం సోలంకి రాజైన రెండవ భీందేవ్ క్రీ.శ. 11 వశతాబ్దములో కట్టారు. కనుచూపుమేరలో కొండ-రాయి లేనిచోట అద్భుతదేవాలయo కట్టారు.రాయిని తొలచి నదికి 10 అడుగులకు పైగా ఇటుకలతో గట్టిపునాదులు ఏర్పరచబడ్డాయి.

రాయిని, దూలములు, స్తంభములు, మూర్తులు ఎక్కడా సున్నంతో టాకీ వెయ్యకుండా రాయిలోరాయి అమర్చి కట్టారు.రాతి మీద చెక్కబడ్డ జంతువులూ, నరులూ, వానరులు, దేవగణం, నవగ్రహములు, దిక్పాలకులు అన్నియు స్తపతులయొక్క కల్పన, ఆలోచనాశక్తి అద్భుతo. రామాయణo, మహాభారతoలలోని కధలు- గాధలు, ఆధ్యాత్మిక లౌకికజ్ఞానం ఆనాటి సాంప్రదాయములు, పుట్టుకలు, చావులు, మైధునములు, రాజూల కొలువుకూటములు ఇలా అనేక విశేషాలు ఆలయం గోడలమీద చెక్కబడ్డాయి. ఇక్కడ ఆలయo మూడు విధములుగా కనిపిస్తుంది.

  1. గర్భాలయంతో కూడిన గూఢమంటపం,
  2. సభా లేక రంగమడటం ఇది ప్రత్యెకముగా పది ఆడుగుల దూరంలో విడిగా నిర్మించబడినది.
  3. సూర్యకుండ్.

ఇది స్నానములకు వినియోగించబడ్డ ఒక కొలను. ఈమూడు కట్టడములూ ఒకే వరుసలో తూర్పు పడమరలుగా కట్టారు. గూఢమండపం:ఈ మండపం ప్రవేశ ద్వారమునకు ముందు ఒక మకరతోరణం చక్కగా చెక్కబడిన రెండు స్తంభముల మీద నిలబెట్టియున్నది. ఇవి దేవాలయ నిర్మాణమపుడు రాతిబండల కప్పుతో ప్రవేశద్వారమున కతుబడి ఒక పందిరివలె అమర్చ బడినదని ఊహింపవచ్చును. ద్వారమునుండి లోపలకు ప్రవేశింపగానే గర్భాలయమునకు ప్రాంగణ స్తంభములమీద నిర్మాణము చేయబడిoది. ప్రాంగణ మధ్యములోని స్తంభములపైభాగము గుండ్రముగా ఉన్నది.ఇది ఇప్పుడు పడిపో యిoది. స్తంభములను కలుపు రాతి దూలముల మీద దేవగణములు, గణపతి, ముందుకు సాగిపోతున్న సేనలు చిత్రించబడి యున్నవి.ముఖ ద్వారముమీదనున్న గోడకు లోపలి పైకప్పును కలుపు రాతిదూలము మీద మిధునములు, మేళతాళములతో తీర్ధమునకు వెడుతూవున్న ప్రజలుముందుకు సాగిపోతున్నట్తు చిత్రించబడిoది. గూఢమండపం చుట్టూ పరిశీలించి చూస్తే దేవాలయం పునాదులకట్టడం ఆరు రకాలుగా కనిపిస్తుంది.

  • 1.అధిష్టానం 2. కుముద 3. చజ్జ 4.సింహపట్టిక 5.గణధర 6.నరధర.
  • దేవాలయం చుట్టూ-క్రిందిభాగం భారత-భాగవతాది గాధలు కలవు.

రంగమండపం:

ఇది రాతి స్తంభములతో గుండ్రముగా కనిపిస్తుంది. నాలుగు వైపుల నుంచి మండపం వేదిక మీదకి వెళ్ళుటకు సోపానపంక్తి వుoది. తూరుపువైపునున్న సోపానం క్రిందనున్న తోరణమునే కలపబడియున్నది. ఈ మండపములోని జగతి కూడా బయట గూఢమండపము ‘జగతినీ బోలి ఉంది. స్తంభములు ఎక్కడా సందు లేకుండా శిల్పoతో చెక్కబడి యున్నవి. దీనిలో మేళవాద్యములు ముందుకు సాగిపోతున్నట్లుగాను, మనుష్లు, ఏనుగులు, కోతులు అనేక రకములైన పోట్లాటలు – కుస్తీలు మొదలగు దృశ్యములతో చెక్కబడి వున్నవి.

సూర్యకుండ్:

ఇది రమణీయముగావుoడు మెట్లవరుసలుగల ఒక పెద్దకొలను. దీనికి నాలుగు మూలలా పంచాండక శిఖరములుగల దేవాలయ నమూనాలు కలవు. వీనిలో శీతలాదేవి అనంతశాయి విష్ణువు మొదలగు విగ్రహములున్నవి. ఇవికాక నాలుగువైపులా అక్కడక్కడా చిన్నచిన్న దేవాలయములున్నవి. దీనికి రామకుండ్ అని పేరుకూడ కలదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *